logo

Dasara Bandobust
2025

Captcha Image

Have an account?

Login

Registration-Instructions

ముందుగా (Create new) ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ పోలీస్ స్టేషన్ యొక్క అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి.
అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి, మీ జిల్లా, పోలీస్ స్టేషన్/వింగ్, పేరు (డేటా ఎంటర్ చేసేవారి పేరు మాత్రమే), ఫోన్ నెంబర్, మెయిల్ id (పోలీస్ స్టేషన్ ది మాత్రమే), పాస్వర్డ్ ఎంటర్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
ఒక పోలీస్ స్టేషన్ కి ఒక అకౌంట్ మాత్రమే క్రియేట్ చేయాలి, ఒకే స్టేషన్ నుండి మిగతా సిబ్బందికి వేరే వేరే అకౌంట్లు అనుమతించబడవు.
మీ పోలీస్ స్టేషన్/వింగ్ యొక్క పేరు డ్రాప్ డౌన్ జాబితాలో లేకపోతే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్లను సంప్రదించండి.
మీరు క్రియేట్ చేసిన అకౌంట్ ని వెంటనే ఆమోదించడం జరుగుతుంది. ఆమోదించిన తర్వాతే పోలీస్ స్టేషన్/వింగ్ నుండి బందోబస్త్ కు వచ్చేటువంటి సిబ్బంది అందరి వివరాలను ఆ అకౌంట్ లో మాత్రమే ఎంటర్ చేయాలి. ఆమోదం ఆలస్యమైతే వెంటనే సంప్రదించండి.
Login అయిన తర్వాత బందోబస్త్ కు వచ్చేటువంటి సిబ్బంది యొక్క పేరు, ఫోన్ నెంబర్, ర్యాంక్, జెనరల్ నెంబర్, ఫోటో ఒక్కొక్కరివి విడివిడిగా ఎంటర్ చేయాలి.
ఏవైనా సందేహాల కోసం సంప్రదించండి:
SI Satyanarayana 7022661023 ,
WSI Sravani 6309528582